ENGINEERING JOBS

Saturday 7 January 2017

18...

కొన్ని విషయాలు వినటానికి,చదవటానికి బాగుంటాయి. కానీ ఆచరణ సాధ్యం కావు [ప్రస్తుత ప్రైవేట్ ఫోబియాలో].

ఉదా : *ఖమ్మం సిటీ లో 1980 నుంచి 2017 వరకు .... అంటే 37 సం.లలో ఒక్క ప్రభుత్వ స్కూల్ కూడా ప్రభత్వం ఓపెన్ చేయలేదు. [ఒకే ఒక్క స్కూల్ ఓపెన్ చేశారు. అది ఉర్దూ స్కూల్].

*ఖమ్మం సిటీ లో 1980 నుంచి 2017 వరకు .... అంటే 37 సం.లలో ఒక్క ప్రభుత్వ ఇంటర్మీడియట్  కాలేజీని ప్రభత్వం ఓపెన్ చేయలేదు.

*ఖమ్మం సిటీ లో 1980 నుంచి 2017 వరకు .... అంటే 37 సం.లలో ఒక్క ప్రభుత్వ డిగ్రీ   కాలేజీని ప్రభత్వం ఓపెన్ చేయలేదు.

మరొక ఉదా : 1982 లో నేను డిగ్రీ చదివేటప్పుడు ... డిగ్రీ లో సీట్లు పెంచాలని హైదరాబాద్ లో సత్తుపల్లి విద్యార్థి లోకం గళమెత్తితే 60 నుంచి 70 సీట్లకు పెంచింది ప్రభత్వం. అంటే కేవలం 10 సీట్లు పెంచింది. ఈ లోపే ఆ అకాడమిక్ ఇయర్ అయిపోయింది.

ప్రైవేట్ స్కూల్స్ చదివే వాళ్ళను కొద్దిసేపు పక్కన పెట్టండి ........ ప్రభుత్వ స్కూల్స్ లోనే చదవాలని తాపత్రయ పడేవాళ్ళు ఎందరో ఉన్నారు . వీళ్ళకి ప్రభుత్వ స్కూల్స్ లో సీట్ మీరు ఇప్పించగలరా ... చెప్పండి.

ఖమ్మం లో నేను 500 మందిని ప్రభత్వ స్కూల్స్ లో చేరటానికి ఒప్పిస్తాను . మీరు ఆ పిల్లలకు ప్రభుత్వ స్కూల్స్ లో సీట్లు ఇప్పిస్తారా......


///////////////////////////////////////////////////
మీరు మంచి ఉద్దేశ్యం తో ఈ పోస్ట్ పెట్టారు. కానీ ఇలాంటి సలహాలు ఇచ్చిన రాష్ట్ర, కేంద్ర మంత్రులే పదవులు పోగొట్టుకున్నారు. అసలు విషయం పక్కదారి పడుతుంది. మహిళలను కించపరిచారు అని ... కొందరు మాహిళలు.... మహిళలు మీడియా ముందుకు వస్తారు. ఇక మీడియాకు పండగే... ఈ పోస్ట్ పెట్టిన వాడిని ఉరి తీయాలి అంటారు. చెట్టుకు కట్టేసి కాల్చాలి అంటారు. అలగ్జాన్డర్ తో పోరాడవచ్చు. హిట్లర్ ను ఒప్పించవచ్చు. ఆకాశంలో చందమామా తో ఆడుకోవచ్చు. కానీ ... వామ్మో.... వీళ్లతోనా ... కొరివితో తల గోక్కోవటమ్మా .... రేపటి నుంచి జాగ్రత్త బ్రదర్... ఒంటరిగా బయటకు వెళ్ళకండి బ్రదర్.. 

No comments:

Post a Comment